సోఫియా (బల్గేరియా): తెలంగాణ స్టార్ బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్, అరుంధతి చౌదరీ.. స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన విమెన్స్ 50 కేజీ క్వార్టర్ఫైనల్లో నిఖత్ 5–0తో లఖాదిరి వాసిలా (ఫ్రాన్స్)పై గెలిచింది. బౌట్ ఆరంభం నుంచే ఇద్దరు బాక్సర్లు పరస్పరం పంచ్‌లతో చెలరేగారు. అయితే ఫస్ట్ రౌండ్లో కౌంటర్ అటాక్ పంచ్‌లతో ఆకట్టుకున్న తెలంగాణ బాక్సర్‌కు రెండో రౌండ్లో ప్రత్యర్థి నుంచి కొద్దిగా పోటీ ఎదురైంది. అయినా ఈ రెండు రౌండ్లలోనూ నిఖతే ఆధిక్యంలో నిలిచింది. మూడో రౌండ్లో నిఖత్ క్వాలిటీ పంచ్‌లతో వాసిలాపై విరుచుకుపడింది. ఫ్రాన్స్ బాక్సర్ తేరుకునే ప్రయత్నం చేసినా తెలంగాణ అమ్మాయి ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. 66 కేజీల క్వార్టర్స్‌లో అరుంధతి 5–0తో మటోవిచ్ మిలెనా (సెర్బియా)ను ఓడించింది. 57 కేజీల బౌట్లో సాక్షి 2–3తో మమజోనోవా కుమురాబోను (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడింది.
సెమీస్‌లో నిఖత్, అరుంధతి
- ఆట
- February 9, 2024
లేటెస్ట్
- డ్వాక్రా డబ్బులు స్వాహా : రూ.2.40 లక్షలు సొంతానికి వాడుకున్న బ్యాంకు మిత్ర
- అన్నారం షరీఫ్‌లో భక్తి శ్రద్ధలతో గంధం ఊరేగింపు
- అప్పుడే పుట్టిన పాపకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ టెక్నీషియన్..
- అర్హులందరికీ సంక్షేమ పథకాలు : మనుచౌదరి
- మహిళల ఆర్థికాభివృద్ధికి సర్కారు కృషి : కవ్వంపల్లి సత్యనారాయణ
- పకడ్బందీగా సర్వే నిర్వహించాలి
- Daaku Maharaaj: నా ఫ్యాన్స్ తమన్ ఇంటిపేరును నందమూరిగా మార్చారు : హీరో బాలకృష్ణ
- బేటీ బచావో.. బేటీ పడావోపై అవగాహన కల్పించాలి
- ప్రతిఒక్కరూ దైవభక్తి పెంపొందించుకోవాలి : మందుల సామేల్
- బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి : గోవర్ధన్ రెడ్డి
Most Read News
- Champions Trophy 2025: ఆ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడతాయి: రచీన్ రవీంద్ర జోస్యం
- ‘ఒకేఒక్కడు’లో అర్జున్‌లా నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం
- టీమిండియాకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి స్టార్ బౌలర్..!
- Today OTT Movies: ఇవాళ (జనవరి 17న) ఓటీటీలోకి 10కి పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడ చూడాలంటే?
- Horoscope : ఫిబ్రవరి 1న మీనరాశిలోకి రాహువు, శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి అద్భుత యోగం..!
- Beauty Tips : గోరింటాకులో కాఫీ పొడి కలుపుకుని పెట్టుకుంటే.. తెల్లజుట్టు.. నల్లగా నిగనిగలాడుతుంది తెలుసా..
- Rinku Singh: ఎంపీతో భారత క్రికెటర్ రింకూ సింగ్ నిశ్చితార్థం.. ఎవరీమె..?
- రూ.లక్ష 20 వేల టీవీ కేవలం రూ.49 వేలకే.. మరో రెండు రోజులే ఛాన్స్..!
- మళ్లీ కొండెక్కి కూర్చున్న బంగారం.. ఒకేరోజు ఇంత పెరిగితే కష్టమే..!
- పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్లు.. ఆయన భార్యకు ఏడేళ్ల జైలు శిక్ష